ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 5 శాతం మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.